google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0
నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
| గ్రహము | మంత్రము -శ్లోకం | జపము | దానము | ఫలితము |
| 1. రవి | రవిః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥ |
6 వేలు | గోధుమలు | ఆయుర్ వృద్ధి |
| 2. చంద్రడు | చంద్రః దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) । నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥ |
10 వేలు | బియ్యము | మనశ్శాంతి |
| 3. కుజుడు | కుజః ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ । కుమారం శక్తిహస్తం తం కుజం [మంగళం] ప్రణమామ్యహమ్ ॥ |
7 వేలు | కందులు | శత్రు ఋణ విముక్తి |
| 4. బుధుడు | బుధః ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ । సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥ |
17 వేలు | పెసలు | వ్యాపారాభివృద్ధి |
| 5. గురుడు | గురుః దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ । బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥ |
16 వేలు | శనగలు | ధనవృద్ధి |
| 6. శుక్రుడు | శుక్రః హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ । సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥ |
20 వేలు | బొబ్బర్లు | కుటుంబ వృద్ధి |
| 7. శని | శనిః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ । ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥ |
19 వేలు | నువ్వులు | ఆరోగ్యం |
| 8. రాహువు | రాహుః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ । సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥ |
18 వేలు | మిను ములు | గ్రహ పీడలు |
| 9. కేతువు | కేతుః పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ । రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥ |
7 వేలు | ఉలవలు | గ్రహ పీడలు |
![]()