October 16, 2026
11 11 11 AM
0

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

|| సరస్వతీ శతనామావలిః ||

  • ఓం సరస్వత్యై నమః
  • ఓం మహాభద్రాయై నమః
  • ఓం మహా మయాయై నమః
  • ఓం వరప్రదాయై నమః
  • ఓం శ్రీ ప్రదాయై నమః
  • ఓం శ్రీ పద్మానిలయాయై నమః
  • ఓం పద్మాక్ష్యై నమః
  • ఓం పద్మ వక్త్రాయై నమః
  • ఓం శ్రీ శివానుజాయై నమః
  • ఓం జ్ఞానముద్రాయై నమః
  • ఓం రమాయై నమః
  • ఓం పరాయై నమః
  • ఓం కామరూపాయై నమః
  • ఓం మహావిద్యాయై నమః
  • ఓం మహా పాతక నాశిన్యై నమః
  • ఓం మహాశ్రయాయై నమః
  • ఓం మాలిన్యై నమః
  • ఓం మహాభాగాయై  నమః
  • ఓం మహాభుజాయై నమః
  • ఓం మహాభాగ్యాయై నమః
  • ఓం మహోత్సాహాయై నమః
  • ఓం దివ్యామ్గాయై నమః
  • ఓం సురవందితాయై నమః
  • ఓం మహాకాల్యై నమః
  • ఓం మహాపాశాయై నమః
  • ఓం మహాకారాయై నమః
  • ఓం మహాంకుశాయై నమః
  • ఓం సీతాయై నమః
  • ఓం విమలాయై నమః
  • ఓం విశ్వాయై నమః
  • ఓం విద్యున్మాలాయై నమః
  • ఓం వైష్ణవ్యై నమః
  • ఓం చంద్రికాయై నమః
  • ఓం చంద్రవదనాయై నమః
  • ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
  • ఓం సావిత్ర్యై నమః
  • ఓం సురాపాయై నమః
  • ఓం దేవ్యై నమః
  • ఓం దివ్యాలంకారభూషితాయై నమః
  • ఓం వాగ్దేవ్యై నమః
  • ఓం వసుధాయై నమః
  • ఓం తీవ్రాయై నమః
  • ఓం మహాభద్రాయై నమః
  • ఓం మహాబలాయై నమః
  • ఓం భోగదాయై నమః
  • ఓం భారత్యై నమః
  • ఓం భామాయై నమః
  • ఓం గోవిందాయై నమః
  • ఓం గోమాత్యై నమః
  • ఓం శివాయై నమః
  • ఓం జటిలాయై నమః
  • ఓం వింధ్యవాసాయై నమః
  • ఓం వింధ్యాచల విరాజితాయై నమః
  • ఓం చండికాయై నమః
  • ఓం వైష్ణవ్యై నమః
  • ఓం బ్రాహ్మ్యై నమః
  • ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
  • ఓం సౌదామన్యై నమః
  • ఓం సుదాముర్త్యై నమః
  • ఓం సుభద్రాయై నమః
  • ఓం సురపూజితాయై నమః
  • ఓం సువాసిన్యై నమః
  • ఓం సువాసాయై నమః
  • ఓం వినిద్రాయై నమః
  • ఓం పద్మలోచనాయై నమః
  • ఓం విద్యారూపాయై నమః
  • ఓం విశాలాక్ష్యై నమః
  • ఓం బ్రహ్మజాయాయై నమః
  • ఓం మహాబలాయై నమః
  • ఓం త్రయీమూర్హ్యై నమః
  • ఓం త్రికాలజ్ఞాయై నమః
  • ఓం త్రిగుణాయై నమః
  • ఓం శాస్త్రరూపిన్యై నమః
  • ఓం శుంభాసురప్రమదిన్యై నమః
  • ఓం శుభదాయై నమః
  • ఓం సర్వాత్మికాయై నమః
  • ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
  • ఓం చాముండాయై నమః
  • ఓం వీణాపాణినే నమః
  • ఓం అంబికాయై నమః
  • ఓం చండకాయ ప్రహరణాయై నమః
  • ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః
  • ఓం సర్వదేవస్తుతాయై నమః
  • ఓం సౌమ్యాయై నమః
  • ఓం సురాసుర నమస్కృతాయై నమః
  • ఓం కాళరాత్ర్యై నమః
  • ఓం కలాధారాయై నమః
  • ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః
  • ఓం వాగ్దేవ్యై నమః
  • ఓం వరారోహాయై నమః
  • ఓం వరాహ్యై నమః
  • ఓం వారిజాసనాయై నమః
  • ఓం చిత్రాంబరాయై
  • ఓం చిత్రగంధాయై నమః
  • ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
  • ఓం కాంతాయై నమః
  • ఓం కామప్రదాయై నమః
  • ఓం వంద్యాయై నమః
  • ఓం విద్యాధరసుపూజితాయై నమః
  • ఓం శ్వేతాసనాయై నమః
  • ఓం నీలభుజాయై నమః
  • ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
  • ఓం చతురాసన సామ్రాజ్యై నమః
  • ఓం రక్త మద్యాయై నమః
  • ఓం నిరంజనాయై నమః
  • ఓం హింసాశనాయై నమః
  • ఓం నీలజంఘాయై నమః
  • ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

Loading