July 10, 2026
11 11 11 AM
0

మృతి సంబంధ విషయాలు

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

తిధి వారం నక్షత్రం
పాధ్యమి
విదియ
షష్ఠి
అష్టమి
ఏకాదశి
ద్వాదశి
త్రయోదశి
చతుర్దశి అమావాస్య
తిధులు మంచివి కావు
ఆదివారం
మంగళవారం
శుక్రవారం
శనివారం మంచిది కాదు
రోహిణి
మృగశిర
పునర్వసు
మఖ
ఉత్తర
చిత్త
విశాఖ
ఉత్తరాషాఢ
ధనిష్ఠ
శతభిషం
పూర్వాభాద్ర
ఉత్తరాభాద్ర
రేవతి
నక్షత్రములు మంచివు కావు

తిధి వలన అర్ధ దోషం
వార, నక్షత్రముల వలన మూడువంతుల దోషం
తిధి, వార, నక్షత్రముల వలన సంపూర్ణ దోషం
రోహిణి, మృగశిర,మఖ,చిత్ర నక్షత్రము లందు మరణించిన 3 మాసములు
కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ,నక్షత్రములందు మరణించిన 6 మాసములు ఆ స్థలం విడిచి పెట్టవలెను
తదుపరి ఉదక శాంతి, హోమాదులు చేసుకొని ఇంటిలో ప్రవేశించ వలేను.

Loading