11 11 11 AM
0

శ్రీ హయగ్రీవ స్తోత్రం

శ్రీ హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం:

ప్రథమం హయగ్రీవం నామ, ద్వితీయం జ్ఞానపంజరం |
తృతీయం ప్రణవోద్గీధం, చతుర్ధం భక్తకామదం || 1 ||

పంచమం సౌమనస్కశ్చ, షష్ఠం హయగ్రీవభంజనం |
సప్తమం లలితోపాసకశ్చ, అష్టమం శుద్ధస్ఫటికం || 2 ||

నవమం కంబుకంఠంచ, దశమం అక్షమాలాధరం |
ఏకాదశం జాడ్యనాశనంచ, ద్వాదశం వాగీశ్వరేశ్వరం || 3 ||

Loading