October 16, 2026
11 11 11 AM
0

మహా లక్ష్మీ అష్టోత్తర శత నామావళి

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

ఓం ప్రకృత్యై నమ:

ఓం వికృత్యై నమ:

ఓం విద్యాయై నమ:

ఓం సర్వలోక హితప్రదాయై నమ:

ఓం శ్రధ్ధాయై నమ:

ఓం విభూత్యై నమ:

ఓం సురభ్యై నమ:

ఓం పరమాత్మికాయై నమ:

ఓం వాచ్యై నమ:

ఓం పద్మాలయాయ నమ:

ఓం పద్మాయ నమ:

ఓం శుచ్యై నమ:

ఓం స్వాహాయైనమ:

ఓం స్వధాయై నమ:

ఓం సుధాయై నమ:

ఓం ధన్యాయై నమ:

ఓం హిరణ్యై నమ:

ఓం లక్ష్మై నమ:

ఓం నిత్యపుష్టాయై నమ:

ఓం విభావైర్యాయ నమ:

ఓం ఆదిత్యై నమ:

ఓం దిత్యై నమ:

ఓం దీప్తై నమ:

ఓం వసుధాయై నమ:

ఓం వసుధారిణ్యై నమ:

ఓం కలాయై నమ:

ఓం కాంతాయై నమ:

ఓం క్రోధసముద్భవయై నమ:

ఓం అనుగ్రహపదాయై నమ:

ఓం బుధ్ధ్యై నమ:

ఓం అనఘాయై నమ:

ఓం హరివల్లభాయై నమ:

ఓం అశోకాయై నమ:

ఓం అమృతాయై నమ:

ఓం దీప్తాయై నమ:

ఓం లోకశోకవినాసిన్యై నమ:

ఓం ధర్మనిలయాయై నమ:

ఓం కరుణాయై నమ:

ఓం లోకమాత్రై నమ:

ఓం పద్మాయై నమ:

ఓం పద్మహస్థాయై నమ:

ఓం పద్మేక్షణాయై నమ:

ఓం పద్మసౌందర్యాయై నమ:

ఓం పద్మముఖియై నమ:

ఓం పద్మోద్భవయై నమ:

ఓం పద్మనాభప్రియై నమ:

ఓం రమాయై నమ:

ఓం పద్మమాలాధారియై నమ:

ఓం దేవ్యై నమ:

ఓం పద్మిన్యై నమ:

ఓం పద్మగంధాయై నమ:

ఓం పుణ్య మగంధిన్యై నమ:

ఓం సుప్రసనాయై నమ:

ఓం ప్రసాదాభముఖియై నమ:

ఓం ప్రభాయై నమ:

ఓం చంద్రవదనాయై నమ:

ఓం చంద్రాయై నమ:

ఓం చంద్రసహోదరియై నమ:

ఓం చతుర్భుజాయై నమ:

ఓం చంద్రరూపాయై నమ:

ఓం ఇందిరాయై నమ:

ఓం ఇందుశీతలాయై నమ:

ఓం ఆహ్లాదజన్యై నమ:

ఓం పుష్ట్యై నమ:

ఓం శివాయై నమ:

ఓం శివకర్యై నమ:

ఓం సత్యాయై నమ:

ఓం విమలై నమ:

ఓం విఅస్వజన్యై నమ:

ఓం పుష్ట్యై నమ:

ఓం దారిద్యనాశిన్యై నమ:

ఓం ప్రీతి పుష్కరిణ్యై నమ:

ఓం శాంత్యై నమ:

ఓం శ్వేతమాలాధార్యై నమ:

ఓం శ్రియై నమ:

ఓం భాస్కరాయై నమ:

ఓం బిల్వనిలయాయై నమ:

ఓం వరారోహాయై నమ:

ఓం యశసిన్యై నమ:

ఓం వసుంధరాయై నమ:

ఓం ఉదరాంగాయై నమ:

ఓం హరిణ్యై నమ:

ఓం హేమమాలిన్యై నమ:

ఓం ధనధాన్యకర్తాయై నమ:

ఓం సిధ్ధ్యై నమ:

ఓం త్రైణసౌమ్యాయై నమ:

ఓం శుభప్రదాయై నమ:

ఓం నృపవేశ్మగతాయై నమ:

ఓం వరల़క్ష్మ్యాయై నమ:

ఓం వసుప్రదాయై నమ:

ఓం శభాయై నమ:

ఓం హిరణ్యప్రాకారాయై నమ:

ఓం సముద్రతనయాయై నమ:

ఓం జయాయై నమ:

ఓం మంగళాయై నమ:

ఓం దేవ్యై నమ:

ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమ:

ఓం విష్ణుపత్న్యై నమ:

ఓం ప్రసన్నక్షిణ్యై నమ:

ఓం నారాయణసమాశ్రితాయై నమ:

ఓం దారిద్యధ్వంశిన్యై నమ:

ఓం సర్వోద్రవనివారిణ్యై నమ:

ఓం నవదుర్గాయై నమ:

ఓం మహాకాళ్యై నమ:

ఓం బ్రహ్మవిష్ణుసమాన్యై నమ:

ఓం త్రికాలజ్నాన సంపన్నయై నమ:

ఓం భువనేశ్వరియై నమ: శ్రీ మహా లక్ష్మీ దేవ్యై నమః

Loading