శ్రీ శ్యామలా ద్వాదశ నామ స్తోత్రం శ్రీ శ్యామలా దేవి దివ్య నామాలు: ఓం సంగీత యోగిన్యై నమః ఓం శ్యామాయై నమః ఓం శ్యామలాయై నమః ఓం మంత్ర నాయికాయై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం సచివేశ్యై నమః ఓం ప్రధానేశ్యై నమః ఓం శుక ప్రియాయై నమః ఓం వీణా వత్యై నమః ఓం వైణిక్యై నమః ఓం ముద్రిణ్యై నమః ఓం సదామదాయై న