July 10, 2026
11 11 11 AM
0

ఋణ హతృ గణేశ స్తోత్రం

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

ఋణ హతృ గణేశ స్తోత్రం

మహా మహిమాన్వితమైన ఈ ఋణ విమోచన గణేశ స్తోత్రం ప్రతీ రోజూ పఠిస్తే మహా గణపతి అనుగ్రహం వలన అన్ని ఋణ బాధలూ తొలగి అదృష్టం చేకూరుతుంది.

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |

శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |

ఇతి కర హృదయాది న్యాసః |

ధ్యానం

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం

బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం

ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్

పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్

ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం

సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్

అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్

భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

ఓం గం గణపతయే నమః.

Loading