July 10, 2026
11 11 11 AM
0

నక్షత్రములు,రాశులు, నాడీ పొంతన

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

పేరులోని మొదటి అక్షరం నక్షత్రములు – రాశులు గణము జంతువు నాడీ
చూ చే చో ల అశ్వని4 – మేషం దేవ గుర్రం ఆది
లీ లూ లే లో భరణి 4 – మేషం మనుష్య ఏనుగు మధ్య
ఆ ఈ ఊ ఏ కృత్తిక 1 మేషం –
2,3,4 వృషభం
రాక్షష మేక అంత్య
ఓ వా వీ వు రోహిణి 4 వృషభం మనుష్య పాము అంత్య
వే వో కా కి మృగశిర 1,2, వృషభం
3,4 మిధునం
దేవ పాము మధ్య
కూ ఖం జ్ఞ చ్చా ఆరుద్ర 4 మిథునం మనుష్య కుక్క ఆది
కే కో హా హి పునర్వసు 1,2,3 మిధునం దేవ పిల్లి ఆది
హూ హే హో డా పుష్యమి 4 కర్కాటకం దేవ మేక మధ్య
డీ డూ డే డో ఆశ్రేష 4 కర్కాటకం రాక్షస పిల్లి అంత్య
మా మీ మూ మే మఖ 4 సింహం రాక్షస ఎలుక అంత్య
మో టా టీ టూ పుబ్బ 4 సింహం మనుష్య ఎలుక మధ్య
టే టో పా పి ఉత్తర 1 సింహం
2,3,4, కన్య
మనుష్య గోవు ఆది
పూ షం ణా ఠా హస్త 4 కన్య దేవ దున్న ఆది
పే పో రా రి చిత్త 1,2 కన్య
2,3, తుల
రాక్షస పులి మధ్య
రూ రే రో త స్వాతి 4 తుల దేవ దున్న అంత్య
తీ తూ తే తో విశాఖ 1,2,3 తుల
4 వృశ్చికం
రాక్షస పులి అంత్య
నా నీ నూ నే అనురాధ 4 వృశ్చికం దేవ లేడి మధ్య
నో యా యీ యూ జ్యేష్ట 4 వృశ్చికం రాక్షస లేడి ఆది
యే యో బా బి మూల 4 ధనస్సు రాక్షస కుక్క ఆది
బూ ధా భా ఢా పూ. షా 4 ధనుస్సు మనుష్య కోతి మధ్య
బే బో జా జి ఉ . షా 1 ధనస్సు
2,3,4 మకరం
మనుష్య ముంగిస అంత్య
జూ జే జో ఖా శ్రవణం 4 మకరం దేవ కోతి అంత్య
గా గీ గూ గే ధనిష్ట 1,2 మకరం
3,4,కుంభం
రాక్షస సింహం మధ్య
గో సా సీ సు శతభిషం 4 కుంభం రాక్షస గుర్రం ఆది
సే సో దా ది పూ.భా 1,2,3 కుంభం
4 మీనం
మనుష్య సింహం ఆది
దు శ్యం ఝూ థా ఉ. భా 4 మీనం మనుష్య గోవు మధ్య
దే దో చా చి రేవతి 4 మీనం దేవ ఏనుగు అంత్య

Loading