July 10, 2026
11 11 11 AM
0

శిశు జనన నక్షత్ర పాద దోషాలు-దానాలు-నవ విధ శాంతులు

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

నక్షత్రములు
దానములు
1 వ పాదం 2 వ పదం 3 వ పదం 4 వ పాదం
అశ్వని (బంగారం) తండ్రికి దోషం లేదు దోషం లేదు సామాన్య దోషం
భరణి సామాన్య దోషం దోషం లేదు మగ – తండ్రికి
ఆడ – తల్లికి
శిశువు నకు
కృత్తిక
(అన్నదానం)
మంచిది మంచిది మగ – తండ్రికి
ఆడ – తల్లికి
తల్లికి
రోహిణి
(హోమం)
(నువ్వులు)
మేనమామకు
తల్లికి
మేనమామకు
తల్లికి
మేనమామకు
తల్లికి
మేనమామకు
తండ్రికి
మృగశిర మంచిది మంచిది మంచిది మంచిది
ఆరుద్ర మంచిది మంచిది మంచిది తల్లికి దోషం
పునర్వసు మంచిది మంచిది మంచిది మంచిది
పుష్యమి
(గంధపు చెక్క)
సామాన్య దోషం పగలు – తండ్రికి
రాత్రి – తల్లికి
పగలు – తండ్రికి
రాత్రి – తల్లికి
సామాన్య దోషం
ఆశ్లేష
(అన్న దానం)
దోషం లేదు శిశువు తల్లికి తండ్రికి
మఖ
(వెండి గుర్రం)
శిశువునకు, తండ్రికి మగ – తండ్రికి
ఆడ – తల్లికి
మగ – తండ్రికి
ఆడ – తల్లికి
మంచిది
పుబ్బ మంచిది మంచిది మంచిది తల్లికి
ఉత్తర
(నువ్వుల పాత్ర)
మగ – తండ్రికి
ఆడ – తల్లికి
మంచిది మంచిది మగ – తండ్రికి
ఆడ – తల్లికి
హస్త మంచిది మంచిది మగ – తండ్రికి
ఆడ – తల్లికి
మంచిది
చిత్త
(వస్త్ర దానం)
మగ – తండ్రికి తండ్రికి తండ్రికి సామాన్య దోషం
స్వాతి మంచిది మంచిది మంచిది మంచిది
విశాఖ
(అన్నదానం)
మగ -బావ మరిదికి
ఆడ – మరదలుకి
మగ -బావ మరిదికి
ఆడ – మరదలుకి
మగ -బావ మరిదికి
ఆడ – మరదలుకి
మగ -తల్లి, బావ మరిదికి
ఆడ – మరదలుకి
అనూరాధ మంచిది మంచిది మంచిది మంచిది
జ్యేష్ఠ
(గోదానం)
సౌఖ్య హాని ,తల్లికి సోదరులకు , మేనమామకు శిశువునకు ,తల్లి పెద తండ్రికి అన్నకు
మూల
(ఎనుబోతు)
తండ్రికి తల్లికి ధనమునకు మంచిది
పూర్వా షాఢ సామాన్య దోషం మంచిది మగ – తండ్రికి
ఆడ – తల్లికి
మంచిది
ఉత్తరాషాఢ మంచిది మంచిది మంచిది మంచిది
శ్రవణం మంచిది మంచిది మంచిది మంచిది
ధనిష్ట మంచిది మంచిది మంచిది మంచిది
శతభిషం మంచిది మంచిది మంచిది మంచిది
పూర్వాభాద్ర మంచిది మంచిది మంచిది శిశువు నకు
ఉత్తరా భాద్ర మంచిది మంచిది మంచిది మంచిది
రేవతి
(బంగారం)
మంచిది మంచిది మంచిది తండ్రికి
1. తైలావలోకనం 2. రుద్రాభిషేకం 3. సూర్య నమస్కారములు 4. మృత్యుంజయ జపం 5. నవగ్రహ జపం
6. హోమం 7. సువాసినీ పూజ 8. నక్షత్ర జపం 9. నక్షత్ర దానం అన్న దానం

Loading