July 10, 2026
11 11 11 AM
0

గ్రహము, జపము, దానము . ఫలితము

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

గ్రహము మంత్రము -శ్లోకం జపము దానము ఫలితము
1. రవి రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
6 వేలు గోధుమలు ఆయుర్ వృద్ధి
2. చంద్రడు చంద్రః
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥
10 వేలు బియ్యము మనశ్శాంతి
3. కుజుడు కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం కుజం [మంగళం] ప్రణమామ్యహమ్ ॥
7 వేలు కందులు శత్రు ఋణ విముక్తి
4. బుధుడు బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
17 వేలు పెసలు వ్యాపారాభివృద్ధి
5. గురుడు గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥
16 వేలు శనగలు ధనవృద్ధి
6. శుక్రుడు శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
20 వేలు బొబ్బర్లు కుటుంబ వృద్ధి
7. శని శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥
19 వేలు నువ్వులు ఆరోగ్యం
8. రాహువు రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
18 వేలు మిను ములు గ్రహ పీడలు
9. కేతువు కేతుః
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
7 వేలు ఉలవలు గ్రహ పీడలు

Loading