google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0
| తిధి | వారం | నక్షత్రం |
| పాధ్యమి విదియ షష్ఠి అష్టమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య తిధులు మంచివి కావు |
ఆదివారం మంగళవారం శుక్రవారం శనివారం మంచిది కాదు |
రోహిణి మృగశిర పునర్వసు మఖ ఉత్తర చిత్త విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ఠ శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు మంచివు కావు |
| తిధి వలన అర్ధ దోషం వార, నక్షత్రముల వలన మూడువంతుల దోషం తిధి, వార, నక్షత్రముల వలన సంపూర్ణ దోషం |
రోహిణి, మృగశిర,మఖ,చిత్ర నక్షత్రము లందు మరణించిన 3 మాసములు కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ,నక్షత్రములందు మరణించిన 6 మాసములు ఆ స్థలం విడిచి పెట్టవలెను తదుపరి ఉదక శాంతి, హోమాదులు చేసుకొని ఇంటిలో ప్రవేశించ వలేను. |
![]()