google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0
శ్రీ పరాభవ నామ సంవత్సరం పుష్య శుక్ల షష్టి గురువారం రేవతి నక్షత్ర వృశ్చిక లగ్న శుభసమయాన
తేదీ 14-01-2027 రాత్రి 2 గం .56 ని. లకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును. గాన మరునాడు అనగా తేదీ 15-01-2027 శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు సంక్రాంతి చేసుకోవచ్చును .
![]()