July 10, 2026
11 11 11 AM
0

వివాహం చేయకూడని నక్షత్రములు

google.com, pub-7167047076021265, DIRECT, f08c47fec0942fa0

పురుష నక్షత్రం స్త్రీ నక్షత్రం

విశాఖ మఖ
విశాఖ శ్రవణం
అశ్వని శ్రవణం
ఉత్తరాభాద్ర మృగశిర
కృత్తిక ఆశ్రేష
ఆశ్రేష స్వాతి
చిత్త పూర్వాషాడ
అనురాధ ధనిష్ఠ
ధనిష్ఠ భరణి
శతభిషం కృత్తిక

అయితే జాతకం లో లగ్న బలము, గ్రహ బలము ఉన్నట్లయితే తప్పక వివాహం చేయవచ్చును

పాద భేద నక్షత్రాలు

వృషభం(మృ 1,2) – మిధునం,(మృ 3,4)
మిధునం(పున 1,2,3) – కర్కాటకం (పున 4)
సింహం (ఉత్తర 1) – కన్య (ఉత్తర 2,3,4 )
కన్య(చిత్త 1,2) – తుల (చిత్త 3,4)
తుల (విశాఖ 1,2,3) – వృశ్చికం (విశాఖ 4)
ధనుస్సు ( ఉ . షా 1) – మకరం (ఉ . షా 2,3,4 )
మకరం (ధనిష్ఠ 1,2 ) – కుంభం (ధనిష్ఠ 3,4 )
కుంభం(పూ . భా 1,2,3) – మీనం (పూ . భా 4 )

పాద భేదంలో మొదటిది పురుషునిది, రెండవది స్త్రీ అయినచో వివాహం చేయవచ్చును

Loading