Description

పేరు : జి.వి .శ్రీనివాస్
చదువు: బి. కాం, ఎం. బి. ఏ , ఎం. ఏ. తెలుగు.
వృత్తి: ట్రాక్టర్ డీలర్ షిప్ లో జనరల్ మేనేజర్
నివాసం : విజయనగరం
ప్రవృత్తి: కథలు, కవితలు రాయడం, మేజిక్, హిప్నాటిజంలలో స్టేజ్ షోలు కూడా చేశారు.
అన్ని ప్రముఖ పత్రికల్లో వీరి రచనలు ప్రచురణ పొంది, ప్రసంశలు పొందాయి.
అంతర్జాతీయ
పోటీలలో, జాతీయ స్థాయి పోటీలలో వీరి కథలు ఎన్నిక అయ్యాయి.
‘ మహావీరుడు‘ కథ జాగృతి పత్రిక పోటీలో నిలిచి, కన్నడం లోనికి అనువాదం అయ్యింది
‘మనసైన కథలు‘ వీరి మొదటి కథల సంపుటి.
ఉత్తరాంధ్ర స్థానిక చరిత్రలను కథల రూపంలో చెప్పిన వీరి ‘ చరిత్ర చెప్పిన కథలు‘ వీరికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.
వీరి రెండో కథల సంకలనం పేరు కూడా ‘ చరిత్ర చెప్పిన కథలు‘ .
2025 ఖమ్మం ఈస్తటిక్స్ కథలపోటిలో వీరి కథ పురస్కారం గెలుచుకుంది.
వీరి సాహిత్య సేవలను గుర్తించిన గిడుగు వారసులు వారి ‘ గిడుగు రామ్మూర్తి పంతులు పౌండే షన్‘ హైదరాబాద్ వారు వీరికి 2025 సంవత్సరం ‘గిడుగు జాతీయ పురస్కారం‘ అందించారు.
అంపశయ్య నవీన్ గారి ప్రథమ నవలల పోటీ2025లో ద్వితీయ బహుమతి
వీరు విజయనగరం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు.
అలాగే ఉషా వారపత్రిక అసోసియటె ఎడిటర్ గానూ సాహిత్య సేవలు అందిస్తున్నారు

పేజీలు: 200, ……..ధర: ₹150/
చిరునామా: జి.వి.శ్రీనివాస్,
శ్రీ సాయి శ్రీనివాసా నిలయం,8-18/1-1/3,
శివాజీ కాలనీ, ప్రదీప్ నగర్,
విజయనగరం 535004
Phone : 77024 55559

![]()






Reviews
There are no reviews yet.